Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంట పొలాల్లోకి వచ్చిన గజరాజులు... భయాందోళనల్లో గ్రామస్థులు

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో తోటకనుమ, మోర్నపల్లిలోని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. ఏనుగులు పొలాల్లోకి వచ్చి పంటను నాశనం చేశాయి. దీంతో వారు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.

More Telugu News